AP
Rc.250
Dt:15-6-16
Model School Annual grade increments
Rc.250
Dt:15-6-16
Model School Annual grade increments
|
0 Comments
Rc no:-443/Esst-|||(D1-2)/2009
date:-11.05.2016 Sub:-School education -Request for *sanction notional increments to the special teachers of Rs398/- from 1983-1989 in *Prakasam, Nellore, Chittoor, Kurnool* districts C&DSE Rc.No.619
Dated:14-06-2016 Celebration of 2nd International Day of Yoga on 21st June 2016 as the International Day of YOGA. బడి బాట నినాదాలు:
1. ప్రభుత్వ బడి- అమ్మ ఒడి 2. ప్రభుత్వ విద్య - ఉచిత విద్య 3. మన ఊరు-మన బడి 4. సర్కారు బడి పిల్లలు .. సత్తా కలిగిన పిడుగులు. 5. ప్రభుత్వ బడులు ముద్దు ..ప్రైవేటు బడులు వద్దు. 6. సర్కారు బడిలోనే.. చదివించండి.... 7. పిల్లల జీవితాలలో.. వెలుగుని పెంచండి. 8. ప్రభుత్వ బడిలో చేర్చు - మీ పిల్ల వాడి తలరాత మార్చు. 9. ప్రభుత్వ బడి - చదువుల గుడి. 10. ఎక్కడికో ఎందుకు దండగ- ప్రభుత్వ బడి మన ఊరిలో ఉండగ. 11. ప్రభుత్వ బడిలో చదువు .. మీ పిల్లల జీవితానికి మలుపు . 12. గ్రామాల లో పాఠశాలలు .. దేశానికి పట్టు గొమ్మలు. 13. ప్రభుత్వ పాఠశాలలు.. మీ పిల్లల భవితకు పునాదులు. 14. మన వూరు మన బడిని.. మనమే కాపాడుకుందామ్. 15. ప్రభుత్వ బడులలో చదువులు.. మీ పిల్లల జీవితానికి వెలుగులు.. Memo No.13188,Dt.02.06.2016 - Contributory Pension Scheme - Grievances pending relawted to Contributions not reflected in PRAN A/c– Instructions
|